వర్తమానము: 65-0217 యెహోవా సన్నిధానము నుండి పారిపోతున్న ఒక మనిషి
All posts by admin5
24-0414 పరలోకపు పెండ్లికుమారుడు, భూలోకపు పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్ గృహము
వర్తమానము: 64-0802 పరలోకపు పెండ్లికుమారుడు, భూలోకపు పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్ గృహము
- 24-0414 పరలోకపు పెండ్లికుమారుడు, భూలోకపు పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్ గృహము
- 23-0312 పరలోకపు పెండ్లికుమారుడు, భూలోకపు పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్ గృహము
- 22-0918 పరలోకపు పెండ్లికుమారుడు, భూలోకపు పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్ గృహము
- 21-0502 పరలోకపు పెండ్లికుమారుడు, భూలోకపు పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్ గృహము
- 19-1103 పరలోకపు పెండ్లికుమారుడు, భూలోకపు పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్ గృహము
- 17-0924 పరలోకపు పెండ్లికుమారుడు, భూలోకపు పెండ్లికుమార్తె యొక్క భవిష్యత్ గృహము
24-0407 బ్రద్దలైన తొట్లు
23-0330 సమాధిలో పూడ్చివేయబడుట
24-0329 కల్వరిలో ఆ దినము
24-0328 సహవాసము
24-0324 నీ యొక్క దినమును ఆ దినము వర్తమానమును గుర్తించుము
వర్తమానము: 64-0726M నీ యొక్క దినమును ఆ దినము వర్తమానమును గుర్తించుము
- 24-0324 నీ యొక్క దినమును ఆ దినము వర్తమానమును గుర్తించుము
- 22-0904 నీ యొక్క దినమును ఆ దినము వర్తమానమును గుర్తించుము
- 21-0418 నీ యొక్క దినమును ఆ దినము వర్తమానమును గుర్తించుము
- 19-1110 నీ యొక్క దినమును ఆ దినము వర్తమానమును గుర్తించుము
- 17-1015 నీ యొక్క దినమును ఆ దినము వర్తమానమును గుర్తించుము
- 16-0626M నీ యొక్క దినమును ఆ దినము వర్తమానమును గుర్తించుము
24-0303 కళాఖండము
24-0218 ముసుగు తీయబడిన దేవుడు
24-0204 వెలుగును ప్రసరింపజేయగల ఒకాయన ఇక్కడ ఉన్నాడు
వర్తమానము: 63-1229M వెలుగును ప్రసరింపజేయగల ఒకాయన ఇక్కడ ఉన్నాడు
- 24-0204 వెలుగును ప్రసరింపజేయగల ఒకాయన ఇక్కడ ఉన్నాడు
- 22-0717 వెలుగును ప్రసరింపజేయగల ఒకాయన ఇక్కడ ఉన్నాడు
- 20-0524 వెలుగును ప్రసరింపజేయగల ఒకాయన ఇక్కడ ఉన్నాడు
- 18-0318 వెలుగును ప్రసరింపజేయగల ఒకాయన ఇక్కడ ఉన్నాడు
ప్రియమైన యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమా,
మన గృహములలో మరియు సంఘములలో కూర్చొని, టేపులను వింటున్న మనము పిచ్చివారమని, ప్రజలు అనుకుంటారు. మనము ఆకలితో చనిపోవుచున్నామని వారు అనుకుంటారు. అయితే ఆగస్టు మాసపు కుమారుని వెలుగు యొక్క సన్నిధిలో మనము కూర్చొని, పరిపక్వము చెందుతూ, శాలలో దూడలవలె భద్రపరచబడిన ఆహారముతో మేపబడుచున్నామని వారు కొంచెమైనా గ్రంహించుటలేదు.
మనము ఎంతగానో ఎదిగి, తీసుకొనిపోబడుటకు సిద్ధంగా ఉన్న గోధుమయైయున్నాము. వారు వారి ఆచారములలో జీవించగోరినయెడల, అలాగే వెళ్ళనివ్వండి. మనము అట్లు కాదు, మనము మన దినపు వెలుగులో జీవించుచున్నాము.
మన దినపు వెలుగు ఏమిటి? దేవుడు తన వధువును నడిపించుటకు తన బలిష్ఠుడైన ఏడవ దూతను ఈ లోకానికి పంపించాడు. ఆయన ఏమైయున్నాడు? ఆయన ఒక ప్రవక్తయైయున్నాడు. ఆయన ఏమి చెప్పాడో అవి జరిగినవి. ఆయన ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమైయున్నాడు. ఆయన దేవుని వాక్యపు వెలుగు ప్రత్యక్షపరచబడుటయై యున్నాడు. ఆయన ఈ దినమునకైన దేవునియొక్క వెలుగైయున్నాడు.
ఏది ఏమైనను, మోషే అలాగే ముందుకు కొనసాగిపోయాడు, ఎందుకనగా అతడు జీవమైయున్నాడు, అతడు ఆ గడియయొక్క వెలుగైయున్నాడు. అతడు కలిగియున్నది, అది ఏమిటి? దేవుడు తన వాగ్దాన వాక్యమును మోషే ద్వారా నెరవేర్చడమైయున్నది, మరియు మోషే ఆ వెలుగైయున్నాడు.
ఏలియా వెలుగైయున్నాడు… ఆ వెలుగు! హల్లేలూయా! అతడు వెలుగైయున్నాడు. ఆ వెలుగైయున్నాడు! అతడు ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యమైయున్నాడు.
యోహాను, అతడు భూమి మీదకు వచ్చినప్పుడు… యేసు ఇట్లు చెప్పాడు, “అతడు మండుచు ప్రకాశించుచున్న వెలుగైయ్యుండెను.” హల్లేలూయా! ఎందుకు? అతడు ప్రత్యక్షపరచబడిన వాక్యమైయున్నాడు.
అలాగైతే వాక్యము ప్రకారంగా, దేవుని ప్రవక్తయైన విలియం మారియన్ బ్రెన్హామే, మన దినమునకు వెలుగైయున్నాడు. “నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండునట్లు, దానిని విడిచి బయటకు రండి,” అని బబులోను అరణ్యములో కేకవేయుచున్నవాడు ఆయనే.
ఆయన మలాకీ 4:5, మరియు ప్రకటన 10:7 యొక్క నెరవేర్పుయైయున్నాడు. ఆయన కేవలం పలికి, “అది అక్కడ కలుగుతుంది,” అని అన్నాడు, మరి అక్కడ ఏదియు లేకుండానే అది కలిగినది. ఆయనకు ముందుగా అక్కడ ఏ ఉడతలు లేకుండెను; అసలు అక్కడ ఏమియు లేకుండెను. ఆయన కేవలం, “కలుగును గాక,” అని పలికాడు, మరి అవి అక్కడ కలిగినవి.
దేవుని వాక్యము విఫలమవ్వజాలనిది, మరియు అది తప్పక నెరవేర్చబడవలసియున్నది. మనము ఆ వెలుగును చూశాము; ఈ దినమునకు ఆయన వాగ్దానము చేసిన తన వాక్యమును చూశాము. అది సత్యమని ఋజువు చేయబడి నిర్ధారించబడినది. అది ఈ గడియయొక్క వెలుగైయున్నది.
మనము వినుచున్నది ఈ దినమునకు నెర్వేర్చబడిన వాక్యమైయున్నది అని ఎరిగియుండటములో ఇక ఎలాంటి ప్రత్యామ్నయము లేదు. దానిలో ఎటువంటి పురుగులులేవు… అస్సలు లేనే లేవు. ఇతరులు వేరేదేనితోనైనా తృప్తిచెందుతే, అలాగే వెళ్ళనివ్వండి, కాని మనము అట్లు కాదు.
దాని అర్థం మీరు మీ సంఘకాపరి చెప్పేది వినకూడదని కాదు, లేదా ఆ సేవకుడు బోధించకూడదని కాదు; అసలు కానేకాదు, అయితే టేపులో ఉన్న ఈ వర్తమానమైయున్న, దేవుని గొప్ప వడపోత సాధనముగుండా మీరు వినే ప్రతీ మాటను మీరు వడగట్టవలసి యున్నారు.
ఒక్క మనుష్యుని వర్తమానపు దినములు గతించిపోయినవి అని వారంటే, అది పురుగులైయున్నవి. ఈ వర్తమానము వారియొక్క సంపూర్ణత కాదని వారు చెప్తే, అది పురుగులైయున్నవి. టేపులను వింటే సరిపోదు అని వారు చెప్తే, అది పురుగులైయున్నవి.
ప్రతీ మాటకు మీరు ఆమేన్ చెప్పగలరని ఎరిగియుండి, ప్లే నొక్కడం కంటె గొప్పది ఏదియు లేదు. ఈ గడియయొక్క వర్తమానము వినేటప్పుడు కాక మరెక్కడా మీరు దానిని చేయలేరు.
ఇప్పుడు మనము ఈ దినము కొరకు యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబమైయున్నాము. మనము ఆయనయొక్క ప్రత్యక్షపరచబడిన వాక్యమైయున్నాము. ఆయనయొక్క గొప్ప అంత్య-కాల ప్రత్యక్షతను పొందుకొనువారిగా ఆయన మనలనే ఎన్నుకున్నాడు. మనము ఆయనయొక్క వధువైయున్నాము.
కేవలం ఆయనయొక్క వధువు మాత్రమే ఈ దినమునకైన వెలుగును గూర్చిన అసలైన ప్రత్యక్షతను కలిగియుంటుంది. ఈ వెలుగు వారిని పరిపూర్ణము చేస్తుందని, వారు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ తనయొక్క వర్తమానికుడైన దూతలోనుండి మాట్లాడటమే ఈ వెలుగైయున్నది.
ఈ గడియకైన దేవుని వెలుగుయొక్క సన్నిధిలో కూర్చోవడానికి మీరు ఇష్టపడెదరా? అలాగైతే ఆదివారము జఫర్సన్ విల్ కాలమానము ప్రకారంగా, 12:00 P.M., గంటల సమయమప్పుడు, మేము వెలుగును ప్రసరింపజేయగల ఒకాయన ఇక్కడ ఉన్నాడు 63-1229M అను వర్తమానమును వినుచుండగా వచ్చి మాతో కూడుకొనమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
సహోదరుడు. జోసఫ్ బ్రెన్హామ్
కూడికకు ముందు చదువవలసిన లేఖనములు:
ఆదికాండము 1:3, 2వ అధ్యాయము
కీర్తన 22
యోవేలు 2:28
యెషయా 7:14, 9:6, 28:10, 42:1-7
పరిశుద్ధ. మత్తయి 4:12-17, 24 మరియు 28 అధ్యాయములు
పరిశుద్ధ. మార్కు 16వ అధ్యాయము
ప్రకటన 3వ అధ్యాయము