23-0702 ఏనాడూ పోరాడనటువంటి మహా గొప్ప యుద్ధము

వర్తమానము: 62-0311 ఏనాడూ పోరాడనటువంటి మహా గొప్ప యుద్ధము

BranhamTabernacle.org

ప్రియమైన టేప్ పరిచర్య ప్రత్యేక దళాలు,

మన 5-స్టార్ జనరల్ ఆయన ఎంచుకున్న  భూసంబంధమైన దూత ద్వారా మాట్లాడుతూ మరియు ఆదేశిస్తూ 62-0311 ఏనాడూ పోరాడనటువంటి మహా గొప్ప యుద్ధం ఎలా పోరాడాలో మరియు ఎలా గెలవాలో మనము వింటుండగా , మనం పొందిన అద్భుతమైన వారాంతపు శిక్షణలో గొప్ప ముగింపు కోసం మనం ఏకమౌదాము.

ఎక్కడ: ప్రధాన కార్యాలయం (దేవుని సింహాసనం)

ఎప్పుడు: 2:00 P.M . జెఫెర్సన్‌విల్  సమయం

బ్రో. జోసెఫ్ బ్రాన్‌హామ్